ఆధార్ సేవా కేంద్రాలకు సర్వీస్ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయా?
లేదు, ఆధార్ సేవా కేంద్రాలతో సహా దేశంలోని అన్ని ఆధార్ కేంద్రాలలో ఆధార్ సేవలకు సంబంధించిన ఛార్జీలు ఒకే విధంగా ఉంటాయి.
ఛార్జీల కోసం దయచేసి చూడండి: https://uidai.gov.in/images/Aadhaar_Enrolment_and_Update_-_English.pdf