వెబ్ సైట్ పోలీసీస్
ఈ వెబ్ సైట్ భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సమస్త యొక్క అధికారిక వెబ్ సైట్. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ “ఆధార్” (టార్గెటెడ్ డెలివరీ ఆప్ ఫైనాన్సియల్ అండ్ అదర్ సబ్సిడీస్, బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్) ఆక్ట్ 2016. (ఆధార్ ఆక్ట్ 2016) 12 వ తేదీ జూలై 2016 న భారత ప్రభుత్వము చే స్థాపించబడి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో తన కార్యకలాపాలనుకొనసాగిస్తుంది. ఈ వెబ్ సైట్ రూపకల్పన, నిర్మాణము మరియు నిర్వహణ యు.ఐ.డి.ఎ.ఐ నిర్వహిస్తుంది.
సామాన్య ప్రజానీకానికి సమాచారము నిరంతరమూ అందించడమే ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ వెబ్ సైట్ ద్వారా నమ్మదగిన, సమగ్ర, ఖచ్చితమైన సమాచారాన్ని యు.ఐ.డి.ఎ.ఐ ప్రజలకు అందిచాలని ఈ వెబ్ సైట్ రూప కల్పన చేపట్టారు. ఈ వెబ్ సైట్ లో వేర్వేరు చోట్ల ఇతర ప్రభుత్వ పోర్టల్స్/వెబ్ సైట్ లు చూడడానికి హైపర్ లింక్స్ ఇవ్వబడినవి.
యు.ఐ.డి.ఎ.ఐ లో భాగమైన వేర్వేరు గ్రూపులు మరియు విభాగాల సమిష్టి కృషి ఫలితమే తో ఈ వెబ్ సైట్. ఈ స్పూర్తితో వెబ్ సైట్ లోని అంశాలను, డిజైన్ , సాంకేతిక విషయాలను, ఎప్పటికప్పుడు నవీకరించడమే యు.ఐ.డి.ఎ.ఐ యొక్క ముఖ్య సంకల్పమై యున్నది.
ధన్యవాదాలు
Webmaster
UIDAI Website
Email: webadmin-uidai@nic.in