ఈ-ఆధార్ పాస్‌వర్డ్ ఏమిటి?

eAadhaar పాస్‌వర్డ్ అనేది క్యాపిటల్‌లో పేరులోని మొదటి 4 అక్షరాలు మరియు పుట్టిన సంవత్సరం (YYYY) కలయిక.

ఉదాహరణకి:

ఉదాహరణ 1
పేరు: SURESH KUMAR
పుట్టిన సంవత్సరం: 1990
పాస్వర్డ్: SURE1990

ఉదాహరణ 2
పేరు: SAI KUMAR
పుట్టిన సంవత్సరం: 1990
పాస్వర్డ్: SAIK1990

ఉదాహరణ 3
పేరు: P. KUMAR
పుట్టిన సంవత్సరం: 1990
పాస్వర్డ్: P.KU1990

ఉదాహరణ 4
పేరు: RIA
పుట్టిన సంవత్సరం: 1990
పాస్వర్డ్: RIA1990

ఆధార్ ప్రింట్

View All

ఆధార్ టెలికాస్ట్

View All

ప్రెస్ రిలీజ్

View All

ఆధార్ లో సంఖ్య

Aadhaar Generated
Authentication Done